అవయువ దానం వల్ల ఎనిమిది మందికి పునర్జన్మ

రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రతి ఒక్కరూ అపోహలు తొలగించుకుని జీవన్ ధాన్ పధకంలో నమోదు కావాలని పిలుపు గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఒక వ్యక్తి మరణాంతరం అవయువ దానం చేయడం వల్ల మరో ఎనిమిది మందికి పునర్జన్మ ను ఇవ్వొచ్చు అని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అపోహలు తొలగించుకుని జీవన్ ధాన్ పధకంలో నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారతీయ విద్యా భవన్ లో బుధవారం...