విద్య తోనే విద్యార్థుల భవిష్యత్తు
ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు గుంటూరు, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నాయీబ్రాహ్మణ విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రతిబా పురస్కారాల సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు మాట్లాడుతూ ఎన్ని చర స్థిరాస్తులు ఉన్న నాయీ బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు విద్య ద్వారానే భవిష్యత్తు ఉండగలదని, ఎవరు పంచుకోలేనిది విద్య ఒక్కటేనని ప్రతి ఒక్కరూ పిల్లలను ఉన్నత స్థాయి వరకు చదివించాలని అప్పుడు మాత్రమే అసమానతలు తొలగుతాయని,...