మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ
దేశ రక్షణకు సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉంది ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ కొండపల్లి, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఈ దేశం కోసం.. ధర్మం కోసం.. ప్రాణాలను త్యాగం చేయడానికి ముస్లింలు గతంలోనూ వెనకాడలేదు, ఇప్పుడు వెనకాడం, రాబోయే రోజుల్లోనూ సిద్ధంగా ఉంటామని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ స్పష్టం చేశారు. దేశ రక్షణకు, సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ...