‘ధాయి ఆఖర్’ లేఖా రచన పోటీ
విద్యార్థుల్లో లేఖా రచనపై ఆసక్తిని పెంపొందించేందుకు భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లేఖా రచన పోటీ గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విద్యార్థులు మరియు యువతలో లేఖా రచన పట్ల ఆసక్తిని పెంపొందించడం, భావాలను సృజనాత్మకంగా వ్యక్తపరిచే అలవాటును ప్రోత్సహించడం, ఉత్తరాల ద్వారా మానవ సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన "ధాయి ఆఖర్" లేఖా రచన పోటీ నిర్వహించబడుతోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా,...