మూలపాడులో క్రికెట్ క్రీడా పోటీలు ప్రారంభం

పోటీలను ప్రారంభించిన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ ఇబ్రహీంపట్నం (మూలపాడు), 21 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఉద్యోగుల ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ క్రీడా పోటీలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. యునైటెడ్‌ తెలుగు జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలను మూలపాడులోని ఏసీఏ స్టేడియంలోవిజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు....