సమ సమాజ స్థాపన కోసం సీపీఐ జాతీయస్థాయిలో పోరాటాలు
సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మల్యాద్రి గుంటూరు, 11 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నగర సమితి ఆధ్వర్యంలో పాదయాత్రలను ఆరవ రోజైన మంగళవారం ఈరోజు సాయంత్రం చుట్టుగుంట హనుమాన్ నగర్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కోట మాల్యాద్రి ప్రారంభించారు. సిపిఐ నగర కమిటీ సభ్యులు కామ్రేడ్.బి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షత వహించారు. కామ్రేడ్ కోట మాల్యాద్రి మాట్లాడుతూ.. సమ సమాజ స్థాపన లక్ష్యంగా దేశవ్యాప్తంగా మార్పు కోసం పోరాటాలను...