282 వాహనాలపై అపరాధ రుసుము వసూలు

గుంటూరు ఉప రవాణా కమిషనర్ కె.సీతారామి రెడ్డి గుంటూరు, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జిల్లాలో 282 వాహనాలపై అపరాధ రుసుము వసూలు చేయడం జరిగిందని ఉప రవాణా కమిషనర్ కె.సీతారామి రెడ్డి తెలిపారు. "కంట్లో ఇసుక..!" శీర్షికన ఒక పత్రికలో ప్రచురితమైన వార్తపై ఉప రవాణా కమిషనర్ స్పందిస్తూ ఈ ఆర్ధిక సంవత్సరంలో 167 గూడ్స్ వాహనాలపై టార్ఫాలిన్ లతో కప్పకపోవడం వలన కేసులు నమోదు చేసి రూ.4.62 లక్షలు, 115 గూడ్స్ వాహనాలపై ఓవర్లోడ్ కేసులు నమోదు...