బిజేపి ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు
గుంటూరు, 22 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బిజెపి ఏడవ మండలం 18 వ వార్డు బిజెపి కార్యదర్శి నారదాసు వీర మణింద్ర ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 71 జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, దాక్షిణ్య విద్యాసంస్థలు చైర్మన్ డాక్టర్ టివి రావు, ప్రధాన కార్యదర్శి బజరంగ్ రామకృష్ణ, మిర్చి యార్డ్ డైరెక్టర్ మాజీ కార్పొరేటర్ కే.శ్రావణి కుమారి, బిజెపి బీసీ నాయకులు మేకల మాధవ యాదవ్,...