భక్తిశ్రద్ధలతో విశ్వ గురువు మహా ప్రవక్త జన్మదిన వేడుకలు
గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విశ్వ గురువు మహా ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా రసూలుల్లా వారి జన్మదిన వేడుకలు కుదుబ్ షాహీ హజరత్ సయ్యద్ షా, మొహిద్దిన్ బాదుషా మౌలియా దర్గాలో బుధవారం జరగనున్నాయి. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి అల్ రసూల్ హజరత్ పీర్ సయ్యద్ షా సులేమాన్ కాబోలి అల్ కిలాలి సాహెబ్ మీడియా తో మాట్లాడారు. బుధవారం ఉదయం 9 గంటల నుండి మహమ్మద్ ప్రవక్త వారి నామస్మరణ స్మరిస్తూ హజరత్ మొహిద్దిన్...