ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

దేవాలయంలో ప్రత్యేక పూజలు, కర్లపాలెంలో సంబరాలు ​పిట్టలవానిపాలెం / కర్లపాలెం: పద్మవిభూషణ్, సినీ నటుడు చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గంలో జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ​పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారి దేవాలయంలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ...