ఘనంగా ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం – 2026’

గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : యువజన సర్వీసుల శాఖ (స్టెప్), స్వశక్తి గుంటూరు వారి ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవమును స్థానిక బ్రాడిపేటలోని బండ్లముడి హనుమయమ్మా మహిళా డిగ్రీ కళాశాల లో జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తముగా నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యువజన దినోత్సవము - 2026 "విభిన్న సందర్భాలు, ఉమ్మడి ఆకాంక్షలు" ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ఎంతగానో భిన్నమైన జాతీయ మరియు స్థానిక వాస్తవాలను ఎదుర్కొంటున్నప్పటికీ, గౌరవం మరియు సుస్థిర అభివృద్ధి కోసం సార్వత్రిక లక్ష్యాలను...