విద్యార్థులపై విరిగిన లాఠీ

బీహార్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళన నిరసనకారులపై జల ఫిరంగుల ప్రయోగం పట్నా, భారత్ ప్రతినిధి బ్యూరో : బీహార్‌లో మరోసారి విద్యార్థులపై లాఠీ విరిగింది. బీపీఎస్‌సీ 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం వేలాదిమంది విద్యార్థులు రాజధాని పట్నాలో జరిపిన ఆందోళన వారి ఆవేదనను ప్రతిబింబించింది. సీఎం సామ్రాట్‌ చౌదరి నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిపై లాఠీచార్జీ చేయడమే కాక, జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వందలాది...