పేకాట (జూదం) స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి
పేకాటరాయళ్ల గుట్టు రట్టు.. భారీగా నగదు స్వాధీనం 29మంది జూదం రాయుళ్ళు అరెస్టు.. వాహనాలు, ఫోన్ స్వాధీనం గుంటూరు, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేకాట, జూదం, మాదక ద్రవ్యాల అమ్మకం, వాడకం, వంటి అసాంఘిక కార్య కలాపాలపై ఎస్పీ వకుల్ జిందాల్ ఉక్కుపాదం పెట్టాలని పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపధ్యంలో గుంటూరు లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి నిర్వహించింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-1లో ఉన్న...