ఘనంగా మాజీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జన్మదిన వేడుకలు
గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాజకీయాలలో విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీం అయోధ్య ఆధ్వర్యంలో అయోధ్య రామిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గుంటూరు, కృష్ణా,...