బండి సాహితీ రెడ్డి ట్రస్టు సేవలు స్ఫూర్తిదాయకం

గోల్కొండ హోటల్స్ అండ్ రిసార్ట్స్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డి గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తమ ఏకైక కుమార్తె సాహితీ రెడ్డి అకాల మరణం దుఃఖాన్ని దిగమింగి చిరకాలంగా తమకున్న దానిలో ఆమె జ్ఞాపకార్థం కోట్లాది రూపాయలు సమాజ హిత కార్యక్రమాలకు ఖర్చు చేయటం అశోక్ రెడ్డి సుధావాణి దంపతులు ఎంతోమందికి స్ఫూర్తిదాయకులని ప్రముఖ వ్యాపారవేత్త, హైదరాబాద్ గోల్కొండ హోటల్స్ అండ్ రిసార్ట్స్ చైర్మన్, సంఘ సేవకులు నడికట్టు రామిరెడ్డి పేర్కొన్నారు. బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్...