ఏపీఎస్పీ ఇంజనీరింగ్ అసోసియేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసిన పి.పుల్లారెడ్డి

గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శుక్రవారం గుంటూరులో ఏపీఎస్బీ ఇంజనీర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీసీపీడీసీఎల్ విజయవాడ పి పుల్లారెడ్డి వేశారు. గురువారం రాత్రి జరిగిన 33 కేవీ బ్రేక్ డౌన్స్కు దాదాపుగా ఆరు గంటలు విద్యుత్ సరఫరా లేని పక్షంలో సంగడిగుంట, లాలాపేట, పొన్నూరు రోడ్డు, ఆనందపేట విద్యుత్ సరఫరా లేకపోవటం వలన పి. పుల్లారెడ్డి స్వయముగా జరిగిన ప్రదేశాన్ని వీక్షించారు. సంబంధిత అధికారులకు మరోకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రతిష్ఠాత్మకంగా ఆలోచనలు...