BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 2:12 pm Posted by : BHARATH PRATHINIDHI

మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు

87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే పూర్తి

నవంబర్‌తో ముగియనున్న మరో 13 పాలకవర్గాల గడువు

ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘంతో సమన్వయం

ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం

బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలుకు నిర్ణయం