ఆలా – పీఆర్ – ఏటుకూరిల ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకం
కమ్యూనిస్టు ఉద్యమ నేతల సంస్మరణ సభలో ముప్పాళ్ళ నాగేశ్వరరావు గుంటూరు, 26 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం తమ జీవితాలను అంకితం చేసిన కమ్యూనిస్టు ఉద్యమ నేతలు అలానాగేశ్వరరావు, పీఆర్ ప్రకాష్ రావు , ఏటుకూరి ప్రసాద్ ల ఉద్యమ ప్రస్థానం నేటితరానికి స్ఫూర్తిదాయకమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. ఐదారు దశాబ్దాల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల అభ్యున్నతికి వారు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. గుంటూరు...