షాధిక్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలి
బిజెపి గుంటుపల్లి మండల అధ్యక్షులు దుద్దుకూరి తిరుపతి నాయుడు ఇబ్రహీంపట్నం, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లవ్ జిహాద్ నిందితుడు షాదిక్ కాన్ పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ గుంటుపల్లి మండల అధ్యక్షులు దుద్దుకూరి తిరుపతి నాయుడు భవానిపురం పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేషన్ అందించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆదేశాల మేరకు, గొల్లపూడి మండలం ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమంలో భాగంగా భవానిపురం పోలీసు స్టేషన్ లో కాకినాడ లో జరిగిన లవ్ జీహాద్ సంఘటన నిందితుడు...