జిఎంసిలో రెండో రోజు కొనసాగిన ఏసీబీ దాడులు
జిఎంసి ఇంజనీరింగ్ విభాగంలో 2017-2025 మధ్యలో 152 పనుల్లో అవినీతి జరిగిందని నిర్ధారణ సంవత్సరానికి కోటి పద్దెనిమిది లక్షలు రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ కి నష్టం గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో రెండో రోజు కూడా ఏసీబీ దాడులు కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ సంవత్సరానికి కోటి పద్దెనిమిది లక్షలు రూపాయలు, మున్సిపల్ కార్పొరేషన్ కి నష్టం వాటిలినట్లు ప్రాథమిక నిర్ధారణ తేలింది. తదుపరి దర్యాప్తులో ఇంకా ఏదైనా...