50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి

ఇంటర్నెట్, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రముఖ సీనియర్ నటీనటులు సిమ్రాన్, జయరామ్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో వారు పెళ్లి దుస్తులలో కలిసి కనిపిస్తున్నారు.తనకంటే పదేళ్లు పెద్దవాడైన జయరామ్‌ను 50 ఏళ్ల సిమ్రాన్ మెడలో పూలదండ వేసి అతడిని హత్తుకుని కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు సిమ్రాన్ జయరామ్ ను నిజంగానే పెళ్లి చేసుకుందేమోనని ఆశ్చర్యపోతూ కామెంట్ల వర్షం కురిపించారు.దిగ్గజ నటులు నిజంగా పెళ్లి చేసుకున్నారా? సిమ్రాన్, జయరామ్‌ల ఫోటోలపై చాలా మంది కామెంట్ చేశారు. కానీ ఈ ఫోటోల...