మొండిగేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని తూర్పు నియోజకవర్గంలో దశాబ్దాల సమస్యగా పేరుకుపోయి ఉన్న మొండిగేట్ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో సమీకరించిన రూ. 6.23 కోట్ల రైల్వే శాఖ నిధులతో ఆధునికీకరించబోతున్న పనులకు స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి శుక్రవారం శంకుస్థాపనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,...