టిడిపి కార్యలయం లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
గుంటూరు, 15 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 80 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నశీర్ అహ్మద్, టిడిపి జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావుతో కలిసి జాతీయ జెండాను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ,గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశ ప్రజలకు 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలన్నారు. లక్షలాదిమంది స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగాలకు నిదర్శనం మన భారతదేశం....