గుంటూరు లో ఘనంగా ఏ‌పి‌యూ‌డబ్లూజే 70వ ఆవిర్భావ దినోత్సవం

నగర కమిటీ ఆధ్వర్యం లో భారీ బైక్ ర్యాలీ హిందూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో "సోషల్ మీడియా ప్రభావం-సైబర్ నేరాలు-ఏఐ టెక్నాలజీలపై సెమినార్ గుంటూరు, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నానాటికి శృతిమించుతున్న సైబర్ నేరాలపై ప్రజలను వ్యవస్థను చైతన్యవంతo చేయవలసిన బాధ్యత రాజ్యాంగంలో నాలుగవ స్తంభమైన పాత్రికేయ రంగం పైనే బలంగా ఉన్నదని ఇస్రో నాసా పూర్వ శాస్త్రవేత్త ప్రముఖ మేధావి చందు సాంబశివరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవం గుంటూరు నగర...