బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు

చరిత్రలో బీసీలు మరిచిపోలేని రోజు టీడీపీ రాష్ట్ర బీసీ నాయకుడు చేజర్ల సతీష్ బాపట్ల, 18 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రలో బీసీలు మరిచిపోలేని రోజుగా నిలిచిపోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ నాయకుడు చేజర్ల సతీష్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు అమలు కానుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల...