దేశంలో 140 కోట్ల మంది మానశిక క్షోభ లో ఉన్నారు ?
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ గుంటూరు, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : దేశంలో 140 కోట్ల మంది మానశిక క్షోభ లో ఉన్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు. అయితే దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు. సైలెంట్ రెవల్యూషన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. గుంటూరులో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ, అమిత్ షా మాత్రమే దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎలాంటి చదువు లేకుండా అబద్దాలతో పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. నీట్ పరీక్ష...