వైసీపీ నేతల తీరు మారడం లేదు: మంత్రి నారాయణ
నెల్లూరు, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైసీపీ గొడ్డలి పార్టీ అని.. అందులోని వారంతా సైకోల్లా వ్యవహరిస్తున్నారని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ మండిపడ్డారు. కోర్టులు మొట్టికాయలు వేసినా.. వారి తీరు మారడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్రలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతల తీరును ఈ సందర్బంగా ఎండగట్టారు. శనివారం...