ఒంగోలు వైసీపీలో ముదురుతున్న విభేదాలు..!

ఒంగోలు, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైసీపీలో విభేదాలు, వివాదాలు ముదిరిపోయాయి. ఎన్నడూ లేని వి ధంగా ఆ పార్టీ నాయకులు రోడ్డుకెక్కుతున్నారు. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారన్న కార ణంతో ఇద్దరు మహిళలపై వేటు వేయగా అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. తాజాగా ఒంగోలులో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడి తప్పుడు విధానాల వల్లనే పార్టీ మరింత భ్రష్టుపట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. గతనెలలో ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్‌ జయంతి వేడుకల సందర్భంగా ఇరువురు మహిళల మధ్య...