వీధి వ్యాపారి నుంచి డాక్టరేట్ వరకు.. చరక కుమార్ అరుదైన విజయం
గుంటూరు నగర వీధి వ్యాపారుల సామాజిక-ఆర్థిక పరిస్థితులపై పరిశోధనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ గుంటూరు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వీధి వ్యాపారిగా జీవనోపాధి కొనసాగిస్తూనే ఉన్నత విద్యపై అంకితభావంతో పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసిన చరక కుమార్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్క్ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టా పొందారు. "ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలోని వీధి వ్యాపారుల సామాజిక-ఆర్థిక పరిస్థితులు: ఒక అధ్యయనం" అనే అంశంపై నిర్వహించిన తన పరిశోధనను ఆచార్య...