BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 3:49 am Posted by : BHARATH PRATHINIDHI

మైనర్ బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి

తిరుపతి, 23 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తిరుపతి లో మైనర్ బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు రక్షించి రుయా ఆసుపత్రికి తరలించారు. జీవకోన అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఘటన జరిగిందని స్థానికుల సమాచారం. గతంలో కూడా బాలికపై యాసిడ్ పోసి చంపే ప్రయత్నం చేసినట్టు స్థానికులు వెల్లడి.