మా సహనాన్ని పరీక్షించొద్దు
ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరిక ఆగస్టు 15లోగా మా సమస్యలు పరిష్కరించాలి లేదంటే రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ఎన్నికలనాటి భరోసాలకు భిన్నంగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శలు ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలి ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరిక