BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 3:17 am Posted by : BHARATH PRATHINIDHI

మా సహనాన్ని పరీక్షించొద్దు

ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరి

  • ఆగస్టు 15లోగా మా సమస్యలు పరిష్కరించాలి
  • లేదంటే రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ
  • ఎన్నికలనాటి భరోసాలకు భిన్నంగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శలు
  • ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి
  • 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలి
  • ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరిక