మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కు బెయిల్ మంజూరు కావాలని ప్రత్యేక ప్రార్థనలు

గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పై కక్షతో అక్రమ కేసు నమోదు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు సందేటి రాజేష్ మండిపడ్డారు. మహమ్మద్ ముస్తఫా కు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ శుక్రవారం పాత బస్టాండ్ మత్తయ్య చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడుతూ వ్యాపార సమస్యను ఆసరాగా చేసుకొని అక్రమ కేసు...