మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి : AIYF
గుంటూరు, 19 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేసి, నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ ఏఐవైఎఫ్ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ వలి తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యువతను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం పదహారు...