భోగాపురం పూర్తి చేస్తే జగన్ కు కడుపు మంట ?

: ఎమ్మెల్యే నసీర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు గుంటూరు, 01 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఉన్న భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే కడుపులో అంత మంట ఎందుకు జగన్ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ప్రశ్నించారు. ఇంటింటికీ ప్రచారంలో భాగంగా స్థానిక ఆర్టీసీ కాలనీ మన ఇంటికి-మన నసీర్ కార్యక్రమం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావుతోకలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ,...