ప్రాణాంతక వ్యాధులపై సమర శంఖం.. తొలిదశలో గుర్తిస్తేనే సంపూర్ణ నివారణ
యశోద హాస్పిటల్స్ వైద్యుల వెల్లడి గుంటూరు. 05 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మారుతున్న ఆధునిక జీవనశైలి, తీవ్రమవుతున్న వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతూ ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తున్నాయని, ముఖ్యంగా ఊపిరితిత్తులు, ఛాతీ, కాలేయం, జీర్ణాశయం తదితర కీలక అవయవాల పనితీరు దెబ్బతిని ఎంతోమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని యశోదా హాస్పిటల్స్ వైద్యులు వెల్లడించారు. గుంటూరు నగరం బ్రాడీపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోదా హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ వ్యాధి లక్షణాలను...