పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ ను రద్దు చేయాలి
సీ.బీ.ఐ.సీ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపి అధ్యక్షుడు టి. వివేకానంద గుంటూరు, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల హక్కులను కాలరాసే చర్యలు చేపట్టిందని, దానిని వెంటనే విరమించుకోవాలని సెంట్రల్ బోర్డు అఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ అండ్ కస్టమ్స్ (సీ.బీ.ఐ.సీ) పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు టి. వివేకానంద డిమాండ్ చేసారు. ఆదివారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్ లో ఎనిమిదవ వేతన సంఘం సమస్యలపై ఏపి లోని పలు ప్రాంతాల పెన్షనర్ల సంఘం ప్రతినిధులతో సదస్సు...