పెదకూరపాడు వై‌సి‌పి నాయకుల ఆధ్వర్యంలో DSC అక్రమాలపై రిలే నిరాహార దీక్ష

సీబీఐ విచారణ చేపట్టి - మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ హోరేత్తిన నినాదాలు పెదకూరపాడు, 06 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు ఆదేశాల తో గురువారం పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డి‌ఎస్‌సి అక్రమాలపై రిలే నిరాహార దీక్ష తొలి రోజు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువత...