పి.జి.ఆర్.ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100

టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ఆర్జీల వివరాలు తెలుసుకోవచ్చు గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పి.జి.ఆర్.ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100 ఫోన్ చేసి ఆర్జీల వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. మీ కోసం వెబ్ సైట్ లో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోను, మండల...