BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 2:06 am Posted by : BHARATH PRATHINIDHI

పాత చెక్ బుక్ల పై RBI కీలక నిర్ణయం !

పాత చెక్ బుక్లు ఇక చెల్లవు !

డిసెంబర్ 31, 2026 వరకు మాత్రమే గడువు జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్ బుక్ లు ఆల్ఫా న్యూమరిక్ కోడ్లతో కొత్త సెక్యూరిటీ వాటర్మార్క్, మైక్రో ప్రింటింగ్ వంటి ఫీచర్లు బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టేలా చర్యలు