న్యాయం జరిగే వరకూ న్యాయ పోరాటం చేస్తాం : అంబటి రాంబాబు
గుంటూరు, 11 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తన పై అక్రమ కేసులు పెట్టి వేధించాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలపై ఏఐ మార్ఫింగ్ వీడియోలతో కించపరుస్తున్నారని చెప్పారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ను కలిసి 3 వేరువేరు వినతి పత్రాలు అందజేసి,...