నైపుణ్యాలతోనే మహిళ ప్రగతి

భీమినేని వందనా దేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే ప్రగతి సాధ్యమౌతుందని, కుటుంబ ఆదాయాలు పెరుగుతాయని, మహిళలలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరిగి వారి పట్ల గౌరవం పెరుగుతుందని గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ భీమినేని వందనా దేవి పేర్కొన్నారు. ఈనెల 2వ తేదీన ఆదివారం గుంటూరులోని జిల్లా గ్రంధాలయ సంస్థ హాలులో మానవత ఆధ్వర్యంలో శారీ డ్రేపింగ్ శిక్షణ కార్యక్రమం కె. సతీష్ నేతృత్వంలో...