నిండు ప్రాణం తీసిన రాఘవేంద్ర ప్రజా వైద్యశాల
వైద్యుడి నిర్లక్ష్యం కరణంగా ఓ నిండు ప్రాణం బలి అనుమతులేని ఆసుపత్రిలో వైద్యం 45 రోజులు గడిచిన తర్వాత బాధితులపైనే ఫిర్యాదు చేసిన వైద్యుడు ఇబ్రహీంపట్నం ఓ వైద్యశాల నిండు ప్రాణం తీసివేసిందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కొండపల్లి కి చెందిన ఓ వ్యక్తి గ్యాస్ నొప్పితో ఆస్పత్రికి తన వాహనంపై చేరుకోగా డాక్టర్ లేని సమయంలో ఓ కాంపౌండర్ డాక్టర్లకు ఫోన్ చేసి సలహాల మేరకు వైద్యం అందించాడు. గ్యాస్ నొప్పితో వచ్చిన వ్యక్తికి గుండె కు సంబంధించిన ఇంజక్షన్ చేయటం వలన ప్రాణం...