డీఎస్సీ అవకతవకలపై యువతకు న్యాయం చేయాలి

మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు యువత, విద్యార్థులతో కిక్కిరిసిన దీక్షా శిబిరం హోరెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు శృంగవరపుకోట, 06 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు శృంగవరపుకోట మాజీ శాశన సభ్యులు కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహిస్తున్న AP Gen-Z WAR కార్యక్రమంలో భాగంగా, డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో జరిగిన అవకతవకలకు నిరసనగా ఎస్.కోట దేవిగుడి జంక్షన్లో ఎస్.కోట మండల నాయకులు ఆద్వర్యం లో నిరహార...