డీఎస్సీలో ఆక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

విశాఖపట్నం, 08 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డీఎస్సీలో ఆక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడు రోజులుపాటు నిర్వహించిన జెన్‌ జీ రిలే నిరాహారదీక్షల్లో ఎక్కడా విద్యార్థులు, యువత కనిపించలేదు. కార్యకర్తలతోపాటు సమీకరించిన వృద్ధులు, మహిళలతో శిబిరాలను నింపేసి పార్టీ కార్యక్రమం మాదిరిగా దీక్షలను నేతలు ముగించేశారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేమీ లేదని,...