జీర్ణకోశ మహమ్మారి పై ‘యశోద’ ఆధునిక అస్త్రం!

యశోద హాస్పిటల్స్ లో రోబోటిక్ సర్జరీలతో మెరుగైన క్యాన్సర్ చికిత్సలు ఎంఆర్ లినక్ (MR Linac) సాంకేతికతతో అత్యంత కచ్చితమైన రేడియేషన్ ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి నూరు శాతం విముక్తి మారుతున్న జీవనశైలి, చెడు వ్యసనాలతోనే పొంచి ఉన్న గ్యాస్ట్రో ముప్పు గుంటూరు విలేకరుల సమావేశంలో ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ శ్రీపతి వెల్లడి గుంటూరు, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మారుతున్న జీవనశైలి, ఆధునిక ఆహారపు అలవాట్లు మానవ శరీరంలోని అత్యంత కీలకమైన...