చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏడుగురు మృతిజీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమాబాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చిలకలూరిపేట, 27 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్: చిలకలూరిపేట పట్టణ పరిధిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలతో గుంటూరు సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను,...