కొత్తవలస లో చాప క్రింద నీరులా ప్రభుత్వ భూమి ఆక్రమణలు
స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభలు ఫిర్యాదుతో స్పందించిన రెవెన్యూ యంత్రాంగం కొత్తవలస, 07 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 146లో ఉన్న సుమారు 5 ఎకరాల 36 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన చెరువుని తవ్వి గడ్డ పోరంబోకు లో నుంచి రోడ్డు విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్రమణదారులు 146 సర్వే నెంబర్లు 5 ఎకరాలు 36 సెంట్లు ని కూడా కబ్జా చేయడానికి అక్కడ...