BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 3:33 pm Posted by : BHARATH PRATHINIDHI

కొత్తవలస లో చాప క్రింద నీరులా ప్రభుత్వ భూమి ఆక్రమణలు

స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభలు ఫిర్యాదుతో స్పందించిన రెవెన్యూ యంత్రాంగం

కొత్తవలస, 07 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 146లో ఉన్న సుమారు 5 ఎకరాల 36 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన చెరువుని తవ్వి గడ్డ పోరంబోకు లో నుంచి రోడ్డు విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్రమణదారులు 146 సర్వే నెంబర్లు 5 ఎకరాలు 36 సెంట్లు ని కూడా కబ్జా చేయడానికి అక్కడ ల్యాండ్ గ్లాబర్స్ ప్రభుత్వపు భూమిలో నుంచి దర్జాగా రోడ్డు వేసుకొని, ఫ్లాట్లు వేయడానికి కూడా సిద్ధమయ్యారని ఆరోపణలు రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తవలస రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికైనా ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని కోరుకుంటున్నారు. 146 సర్వేనెంబర్ పై అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ఆక్రమణలను తొలగించి కల్వర్టు నిర్మాణాన్ని కూల్చివేసి రైతులకి న్యాయం చేయాలని రైతులు కోరుకుంటున్నారు.