ఘనంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి

గుంటూరు, 07 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :  అగ్ని కుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, బిసి సంఘాల నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణస్వామివర్మ రాష్ట్ర స్థాయి అగ్నికులక్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల...